In Feed Ad

Pranavam Lo Koluvaina Parameshwari Lyrics In Telugu - Sunitha Upadrasta,

Pranavam Lo Koluvaina Parameshwari Lyrics In Telugu Lyrics - Sunitha Upadrasta, Geetha Madhuri, Ramya Behara, Sahithi Chaganti, Satya Yamini, Harini Ivaturi, Malavika, Manisha Eerabathini & Prakruti Reddy


Pranavam Lo Koluvaina Parameshwari Lyrics In Telugu

Singer

Sunitha Upadrasta, Geetha Madhuri, Ramya Behara, Sahithi Chaganti, Satya Yamini, Harini Ivaturi, Malavika, Manisha Eerabathini & Prakruti Reddy

Song

Pranavam Lo Koluvaina Parameshwari

Music

Dr.Josyabhatla

Song Writer

Naga Gurunatha Sarma


Lyrics

ప్రణవంలో కాలుమైన పరమేశ్వరి
నవరాత్రి వెలుగైన శివ శంకరి
ప్రణవంలో కాలువైన పరమేశ్వరి.
నవరాత్ర వెలుగైన శివ శంకరి

ఆ సేతు కాశ్మిర కరుణ ఝురీ.(2)
ఆధారమే నీవు అమృతాక్షరీ
ఆధారమే నీవు అమృతాక్షరీ

॥ప్రణ॥

పారాణి పాదల బాలాకృతి.
గాయత్రి వేదాంత లీలాసృతీ..
లోకానికే అన్నపూర్ణమ్మమై
మహిలోన సిరులిచ్చు శ్రీలక్ష్మివై.

సంగీత వేణి... సాహిత్య వాణి --
మా జీవితాలే నీ వీణ కృతులై
నిరతంబు విని పించవే.

॥ప్రణ॥

శ్రీ చక్ర నిలయాన లలితాంబికా
దురితాలు తొలగించు దుర్గాత్మికా మహిషాదులను చీల్చు మంత్రానివై
దరించు మార్గాల తంత్రానివై

శ్రీ భద్రకాళీ ... శివ నాట్యకేళీ
శ్రీ భద్రకాళీ శివ నాట్యకేళీ
నాటించవమ్మా వెంకుఠ పాల్గొ

శ్రీ రాజ రాజేశ్వరి
శ్రీ రాజ రాజేశ్వరి

శ్రీ రాజ రాజేశ్వరా


Pranavam Lo Koluvaina Parameshwari Lyrics In Telugu Watch Video

Post a Comment

0 Comments