Nuv Leni Lokamlo Song Lyrics – Dil Se (2022) - Sid Sriram 
Singer | Sid Sriram |
Album | Dil Se |
Music | Srikar velamuri |
Song Writer | Sri Sai Kiran |
Lyrics
Nuv Leni Lokamlo Song Lyrics in English
Nuv Leni LokamloCheekate Nindindi
Velugantu Leneledhu Kadhaa
Nuv Leka Maikamlo
Nee Dhyaase Untundhi
Naalone Nene Lenu Kadaa
Nuv Leni Lokamlo
Cheekate Nindindi
Velugantu Leneledhu Kadhaa Aa Aa
Nuv Leka Maikamlo
Nee Dhyaase Untundhi
Naalone Nene Lenu Kadaa
Koolchesthondilaa Naaloni Vedhana
Champesthondhilaa Nuv Leni Yaathana
Nee Jaade Teliyaka Naa Kantiki Rodhana
Ontarayyaanu Nuv Levanaa
Needaaka Chere Daari
Anthaa Mullalle Maari
Ye Gaayam Chesinaa, Aa Aa
Ayinaa Prathi Adugu Daati
Neekai Vethike Choopulathoti
Ee Payanam Aagunaa Aa Aa
Inthati Baadhalo
Aa Maranam Chinnadhe
Naa Gundeni Kosinaa
Em Noppanipinchadhe
Ne Chesina Thappuke
Ee Narakam Thappadhe
Oopiraagelaage Unnadhe
Nuv Leni Lokamlo Song Lyrics in Telugu
నువ్ లేని లోకంలోచీకటె నిండింది
వెలుగంటూ లేనేలేదు కదా
నువ్ లేక మైకంలో
నీ ధ్యాసే ఉంటుంది
నాలోనే నేనే లేను కదా
నువ్ లేని లోకంలో… చీకటె నిండింది
వెలుగంటూ లేనేలేదు కదా, ఆ ఆ
నువ్ లేక మైకంలో… నీ ధ్యాసే ఉంటుంది
నాలోనే నేనే లేను కదా
కూల్చేస్తోందిలా నాలోని వేదనా
చంపేస్తోందిలా నువ్ లేని యాతనా
నీ జాడే తెలియక నా కంటికి రోదనా
ఒంటరయ్యాను నువ్ లేవనా?
నీదాక చేరే దారి
అంతా ముళ్లల్లే మారి
ఏ గాయం చేసినా, ఆ ఆ
అయినా ప్రతి అడుగు దాటి
నీకై వెతికే చూపులతోటి
ఈ పయనం ఆగునా? ఆ ఆ
ఇంతటి బాధలో
ఆ మరణం చిన్నదే
నా గుండెని కోసినా
ఏం నొప్పనిపించదే
నే చేసిన తప్పుకే
ఈ నరకం తప్పదే
ఊపిరాగేలాగే ఉన్నదే
నువ్ లేని లోకంలో
చీకటె నిండింది
వెలుగంటూ లేనేలేదు కదా ఓ ఓ
నువ్ లేక మైకంలో
నీ ధ్యాసే ఉంటుంది
నాలోనే నేనే లేను కదా ఆ ఆ
0 Comments