Allahe Allaha Love Song Lyrics In Telugu & English Lyrics - Ram Adnan

Singer | Ram Adnan |
Label | Tarak Tunes |
Music | Madeen SK |
Song Writer | Bullet Bandi Laxman |
Lyrics
Allahe Allaha Love Song Lyrics In Telugu
కన్నులే చూ నేని ..అందాన్ని చూసి ప్రేమించలేదే
మనసునే చూసిన నేని.. మనసులోన చోటు నోచలేదే
కన్నులే చూ నేని ..అందాన్ని చూసి ప్రేమించలేదే
మనసునే చూసిన నేని.. మనసులోన చోటు నోచలేదే
సురుమ పెట్టిన కన్నులతో..నన్ను చూసే రోజు
ఎర్రగా పండిన పెదాలతో.. నన్ను పిలిచే రోజు
ఎదువ మిల్జాయే వా ఫా ఏ తూ
(Eduva miljaye waa faa yee thu)
అల్లాహే అల్లా....
ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
అల్లాహే అల్లా....
నేను కారణమవ్వను ఏ జన్మకు
అల్లాహే అల్లా....
ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లాహే అల్లా....
నేనే కారణమవుతానే ప్రతి జన్మకు
రంగుల కొంగు నిండుగ కప్పి వస్తుంటే నువ్ దర్గకి
అల్లా పిలిచిండా అనిపించనే పిల్లా
నా దానివని నాడలు కట్టి తీర్చానులే మొక్కుని
పిల్లా కలిపెనే మన బంధమే అల్లా.....
నల్లని ముసుగులో... తెల్లని మనసుతో...
నిండుకున్నవే నా నిండుజన్మలో..
ఆసుమ అమెలే... నజిమ అందదే
ఎదువ మిల్జాయే వా ఫా ఏ తూ
(Eduva miljaye waa faa yee thu)
అల్లాహే అల్లా....
ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
అల్లాహే అల్లా....
నేను కారణమవ్వను ఏ జన్మకు
అల్లాహే అల్లా....
ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లాహే అల్లా....
నేనే కారణమవుతానే ప్రతి జన్మకు
నిను చూడకుంటే నా కళ్ళు ఎందుకు
కన్నీళ్లు పెడుతున్నాయే
అల్లా మహిమనే అనుకుందునే పిల్లా
నీ చెయ్యి నేను పట్టను అంటే
ఈ ఊపిరి అయినదే
అల్లా బంధమే ప్రేమ అయినదే ఇల్లా...
సాజహన్ చూడని ఆగరా అందమే
తోడుగొస్తాదా పేదోడి ఇంటికి
జాలుమ అమెలే రేహేమా చూపదే
ఎదువ మిల్జాయే వా ఫా ఏ తూ
(Eduva miljaye waa faa yee thu)
అల్లాహే అల్లా....
ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
అల్లాహే అల్లా....
నేను కారణమవ్వను ఏ జన్మకు
అల్లాహే అల్లా....
ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లాహే అల్లా....
నేనే కారణమవుతానే ప్రతి జన్మకు
0 Comments