In Feed Ad

Em Chesave Naa Pranama Song Lyrics - Darja Movie


Neeli Neeli Meghama Telugu Song Lyrics - Darja (2022) - Karthik Lyrics


Neeli Neeli Meghama Telugu Song Lyrics - Darja (2022)

Singer

Karthik

Album

Darja (2022)

Music

Rap Rock Shakeel

Song Writer

Vishnu Yerravula


Lyrics

Neeli Neeli Meghama Song Lyrics:-


Neeli Neeli Meghama
Nuvve Nalo Nalo Pranama...
Chukkala Nadamanunna
O Chandamama Rupama..
Ninnu Korindhi Naa Praname..
Ne Chesthunna Nee Dhyaname
Nee Voohala Rekkalatho
Viharisthu Unna Ila...
Yem Chesave Naa Pranama
Naa Chinni Gundellona Sarigama
Nee Vorachupu Valapu Navvutho
Bandinchave Prema
Yem Chesave Naa Pranama
Naa Chinni Gundellona Sarigama
Nee Vorachupu Valapu Navvutho
Bandinchave Prema

Ninnu Chuse Kallalona
Bapu Bomma Nuvvena..
Kala Lona Kougit Lona
Ninnu Nenu Dachukona
Godari Theppallay
Thulindhe Manasu
Navvesi Pomake
Mandarama..
Na Chuttu Kammesi
Dagunde Prema
Nee.. De.. Lay..
Ee.. Janma...
Yem Chesave Naa Pranama
Naa Chinni Gundellona Sarigama
Nee Vorachupu Valapu Navvutho
Bandinchave Prema
Yem Chesave Naa Pranama
Naa Chinni Gundellona Sarigama
Nee Vorachupu Valapu Navvutho
Bandinchave Prema

Nee Adugulo Madugullona
Adugesi Vasthu Vunna..
Kadadhaka Gundellona
Neethone Vundi Pona
Pacha Pairalle Vugindhe
Nee Konte Vayasu
Nee Thone Nenute
Anandhama..
Kavvinchi Kadalalle
Munchindhe Prema..
Neeve O Varama..
Yem Chesave Naa Pranama
Naa Chinni Gundellona Sarigama
Nee Vorachupu Valapu Navvutho
Bandinchave Prema
Yem Chesave Naa Pranama
Naa Chinni Gundellona Sarigama
Nee Vorachupu Valapu Navvutho
Bandinchave Prema

Neeli Neeli Meghama Song Lyrics in Telugu

నీలి నీలి మేఘమా
నువ్వే నాలో నాలో ప్రణామా…
చుక్కల నడమనున్నా
ఓ చందమామ రూపమా..
నిన్ను కోరింది నా ప్రాణమే.. 
నే చేస్తున్నా నీ ధ్యానమే
నీ వూహల రెక్కలతో
విహరిస్తు ఉన్నా ఇలా…
ఏం చేసావే నా ప్రణామా
నా చిన్ని గుండెల్లోన సరిగమ
నీ వొరచూపు వలపు నవ్వుతో
బందించావే ప్రేమ
ఏం చేసావే నా ప్రణామా
నా చిన్ని గుండెల్లోన సరిగమ
నీ వొరచూపు వలపు నవ్వుతో
బందించావే ప్రేమ

నిన్ను చూసే కళ్లలోనా
బాపు బొమ్మ నువ్వేనా..
కాలా లోనా కౌగిట్ లోనా
నిన్ను నేను దాచుకోనా
గోదారి తెప్పల్లే
తులిందె మనసు
నవ్వేసి పోమాకే
మందారామా..
నా చుట్టు కమ్మేసి
దాగుండే ప్రేమ
నీ.. దే.. లే..
ఈ.. జన్మ…
ఏం చేసావే నా ప్రణామా
నా చిన్ని గుండెల్లోన సరిగమ
నీ వొరచూపు వలపు నవ్వుతో
బందించావే ప్రేమ
ఏం చేసావే నా ప్రణామా
నా చిన్ని గుండెల్లోన సరిగమ
నీ వొరచూపు వలపు నవ్వుతో
బందించావే ప్రేమ

నీ అడుగులో మడుగుల్లోనా
అడుగేసి వాస్తు వున్నా..
కడదాకా గుండెల్లోనా
నీతోనే వుంది పోనా
పచ్చ పైరల్లె వుగింధే
నీ కొంటె వయసు
నీ తోనే నేనుటే
ఆనందమా..
కవ్వించి కదలల్లే
ముంచిందే ప్రేమ..
నీవే ఓ వరమా..
ఏం చేసావే నా ప్రణామా
నా చిన్ని గుండెల్లోన సరిగమ
నీ వొరచూపు వలపు నవ్వుతో
బందించావే ప్రేమ
ఏం చేసావే నా ప్రణామా
నా చిన్ని గుండెల్లోన సరిగమ
నీ వొరచూపు వలపు నవ్వుతో
బందించావే ప్రేమ

Neeli Neeli Meghama Telugu Song Lyrics - Darja (2022) Watch Video

Post a Comment

0 Comments